'ఆల్ ఇండియా మహాసభల కరపత్రాల విడుదల'
NZB: నగరంలోని నాందేవ్ వాడలో ఐద్వా కార్యాలయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అనేక సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ దేశంలో రాష్ట్రంలో ఐద్వా గుర్తింపు పొంది దేశంలో ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచింది అన్నారు.