VIDEO: రాంబాబును కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు

VIDEO: రాంబాబును కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు

కోనసీమ: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం బెయిల్‌పై విడుదలైన అనంతరం ఆయనను కోనసీమ జిల్లా YSCP అధ్యక్షులు, కొత్తపేట ఇంఛార్జ్ చిర్ల జగ్గిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. చిర్ల మాట్లాడుతూ.. అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా నమోదు చేసిన కేసులు పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యలేనని విమర్శించారు.