జిల్లాలో వైసీపీ కొత్త నియామకాలు
సత్యసాయి: జిల్లాలో YS జగన్ మోహన్ గారి ఆదేశాల మేరకు పలు విభాగాలకు కొత్త హోదాదారులను నియమిస్తూ YCP కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా పటిల్ శ్రీకాంత్ (ధర్మవరం), సోషల్ మీడియా విభాగం కార్యదర్శిగా బి. వెంగోపాల్ రెడ్డి (హిందూపురం), సహా పలువురికి పదవులు కల్పించారు.