మైనార్టీలకు రుణాలకు మే 25లోపు దరఖాస్తు చేయండి

మైనార్టీలకు రుణాలకు మే 25లోపు దరఖాస్తు చేయండి

KRNL: మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ రుణాలు మంజూరు చేయనున్నట్టు తుగ్గలి ఎంపీడీవో విశ్వమోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తుగ్గలి, పెరవలి ప్రాంతాల మైనార్టీలు ఏపీజీబీ, స్టేట్ బ్యాంక్ల పరిధిలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో పాటు దరఖాస్తు ఆన్లైన్‌లో చేసి, మే 25 లోపు ఎంపీడీవో కార్యాలయానికి సమర్పించాలన్నారు.