'ఎమ్మెల్యే ఆదేశాలతో గ్రామాభివృద్ధికి నాంది'

'ఎమ్మెల్యే ఆదేశాలతో గ్రామాభివృద్ధికి నాంది'

NLR: కొడవలూరు మండలంలోని పెమ్మా రెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశాలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దొరువు దిబ్బ నుంచి రమణారెడ్డి గుంట వరకు రూ.8 లక్షల వ్యయంతో నిర్మించబోయే రోడ్డుకు మండల అధ్యక్షుడు నాప వెంకటేశ్వర్లునాయుడు, యువత అధ్యక్షుడు బద్దిపూడి సూర్య శంకుస్థాపన చేశారు.