VIDEO: బసవేశ్వరుడికి ఘన నివాళి
HYD: నగరంలో మహాత్మ బసవేశ్వర మహారాజ్ 839వ జయంతి వేడుకలు ఘనగా కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్‌పై గల ఆయన విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బసవేశ్వరుని స్ఫూర్తితోనే ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.