SAIలో 48 పోస్టులు.. ఇవాళే లాస్ట్

SAIలో 48 పోస్టులు.. ఇవాళే లాస్ట్

భారత ప్రభుత్వ రంగ సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI)లో 48 పర్ఫామెన్స్ అనలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి ఇవాళే లాస్ట్ రోజు. న్యూట్రీషియన్, సైకాలజీ, ఫిజియాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. డిగ్రీతో పాటు స్పోర్ట్స్ సైన్స్ విభాగంలో ఏడాది అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. UG/EWS/OBSలకు పరీక్ష ఫీజు రూ.2000. SC/ST/ESM/మహిళలకు రూ.1500.