మహిళా అదృశ్యం.. కేసు నమోదు

మహిళా అదృశ్యం.. కేసు నమోదు

WNP: మహిళ అదృశ్యమైన సంఘటన ఆదివారం వనపర్తి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంత బజారుకు చెందిన ఎర్రం శెట్టి లక్ష్మి (45) ఫిబ్రవరి 27 రాత్రి నుంచి కనిపించడం లేదు. బంధువులు వారి ఇళ్ల దగ్గర వెతికిన ఆమె ఆచూకీ లభించలేదు. కుమారుడి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై హరి ప్రసాద్ తెలిపారు.