నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

E.G: రాజమండ్రి రూరల్ కొంతమూరు సబ్ స్టేషన్ పరిధిలో RDSS నిర్వహణ పనుల నిమిత్తం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు APEPDCL ఈఈ నక్కపల్లి శామ్యూల్ ప్రకటించారు. దీంతో కొంతమూరు రోడ్డు, పంచాయతీ ఆఫీస్ ఏరియా, భూసాలమ్మ కాలనీ, కళ్యాణ్ నగర్, ఆదర్శ్ నగర్, జంగాల కాలనీ, ఉద్యోగుల కాలనీలో సరఫరా ఉండదన్నారు.