ఫిర్యాదుల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: ఎస్పీ

ఫిర్యాదుల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: ఎస్పీ

GNTR: పీజీఆర్ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులో పరిష్కరించే దిశగా పోలీసులు కృషి చేస్తున్నారని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి పలు ఫిర్యాదులను స్వీకరించారు. మహిళలు, వృద్ధుల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు.