OTTలోకి వచ్చేసిన 'ది గర్ల్‌ఫ్రెండ్'
రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' OTTలోకి వచ్చేసింది. యూత్‌ఫుల్ కంటెంట్‌తో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ్టి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందించాడు.