సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ UPDATE

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ UPDATE

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 60 శాతం వరకు పనులు పూర్తయినట్లు SCR GM సంజయ్ శ్రీ వాస్తవ తెలియజేశారు. ఎక్కడికక్కడ క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ పరీక్షలు చేత నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.