VIDEO: తిరుమల శ్రీవారికి విద్యుత్ బస్సు విరాళం
TPT: తిరుమలలో టీటీడీకి పూణేకు చెందిన పిన్నకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 74 లక్షల విలువైన ఆధునిక విద్యుత్ బస్సును శనివారం శ్రీవారికి విరాళంగా అందించింది. ఆలయ ప్రధాన గోపురం ఎదుట జరిగిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బస్సు తాళాలను ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు.