కల్వరాలో యూనియన్ బ్యాంక్ ఏర్పాటు

WNP: జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఏర్పాటు కోసం గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మండల ఎమ్మార్వో వరలక్ష్మి గారు తీర్మానం ఇవ్వడంతో గ్రామస్తుల కళ నెరవేరింది. అదేవిధంగా తీర్మాన పత్రాన్ని జిల్లా పర్యటక శాఖ మంత్రి గారికి అందజేయడం జరిగింది. దీనీపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.