పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
తాజాగా సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎంపికయ్యారు?
1. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్
2. జస్టిస్ రంజన్ గొగోయ్
3. జస్టిస్ సూర్యకాంత్
4. జస్టిస్ చంద్రచూడ్
నిన్నటి ప్రశ్న: భారత జాతీయ కాంగ్రెస్(INC) తొలి అధ్యక్షుడు ఎవరు?
జవాబు: ఉమేష్ చంద్ర బెనర్జీ