'పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి'

ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ నాయకులు రాజు, హనుమాన్లు మాట్లాడుతూ.. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం సెప్టెంబర్ 2004కు ముందు నోటిఫై చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరారు