గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గుంటూరులో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే గల్లా మాధవి
➢ పొన్నూరులోని రహదారుల అభివృద్ధికి రూ. 8.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి: ఎమ్మెల్యే నరేంద్ర
➢ గుంటూరులో CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నసీర్
➢ గుంటూరులో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: AITUC