108 రకాల పండ్లతో కాలభైరవుడికి ప్రత్యేక పూజలు

108 రకాల పండ్లతో కాలభైరవుడికి ప్రత్యేక పూజలు

KMR: రామారెడ్డి మండల కేంద్రంలో ఇసనపల్లి-రామారెడ్డి మధ్యలో కొలువై దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ కాలభైరవ క్షేత్రం వైశాక మాసం మొదటి వారం సంధర్భంగా 108 రకాల పండ్లతో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ కాలభైరవ ఛైర్మన్ గంజి సతీష్ గుప్తా, లక్ష్మీ నర్సాగౌడ్, పడిగెల శ్రీనివాస్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.