కౌమార గర్భధారణ నివారణపై అవగాహన అవసరం

కౌమార గర్భధారణ నివారణపై అవగాహన అవసరం

TPT: కౌమార దశలో గర్భధారణ వల్ల తల్లి, శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో కౌమార గర్భధారణ నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కిశోర బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.