'అన్యాయాలపై ప్రశ్నిస్తుంటే కేసులు పెడతున్నారు'

'అన్యాయాలపై ప్రశ్నిస్తుంటే కేసులు పెడతున్నారు'

NLR: అన్యాయాలపై ప్రశ్నిస్తుంటే కేసులు పెడతున్నారని, ఏ ఒక్కరినీ వదిలే ప్రశక్తే లేదని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఇసుక, రేషన్ బియ్యం ఎగుమతి యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారంటూ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.