వృద్ధుల పట్ల ఆదరణ అవసరం

వృద్ధుల పట్ల ఆదరణ అవసరం

KDP: వృద్ధుల పట్ల ఆదరణ అవసరం అని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(APUWJ) జిల్లా అధ్యక్షులు ఎం. బాలకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(APUWJ) 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం కడప నగరంలోని జడ్పీ కాంప్లెక్స్‌లో ఉన్న ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.