అయ్యప్ప ఆలయంలో మహాబిల్వార్చన మహోత్సవం

అయ్యప్ప ఆలయంలో మహాబిల్వార్చన మహోత్సవం

JGL: మెట్‌పల్లిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం మహాబిల్వార్చన మహోత్సవం అట్టహాసంగా జరిగింది. అర్చకుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం, అష్టోతర పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారి, కార్యదర్శితో పాటు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు