పట్టన PSను ఆకస్మిక తనిఖీ చేసిన SP
SRPT: 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా జిల్లా SP నరసింహ శుక్రవారం సూర్యాపేట పట్టణ PSను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. పోలీస్ సిబ్బంది అంతా ఒక జట్టుగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.