మరో రికార్డు చేరువలో కోహ్లీ

చిన్నస్వామి స్టేడియం వేదికగా నేడు CSK, RCB జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో RCB స్టార్ బ్యాటర్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించే అవకాశం ఉంది. IPLలో కోహ్లీ రెండు వేర్వేరు జట్లపై 1100 ప్లస్ పరుగులు చేశాడు. DC, పంజాబ్ జట్లపై ఈ ఘనత సాధించాడు. ఇవాళ CSKపై మరో 16 పరుగులు చేస్తే 1100 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో మూడు వేర్వేరు జట్లపై ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.