మంత్రి సీతక్కను కలిసిన మంచు లక్ష్మి

మంత్రి సీతక్కను కలిసిన మంచు లక్ష్మి

WGL: HYDలోని ప్రజాభవన్‌లో రాష్ట్ర మంత్రి సీతక్కను మంగళవారం సినీ నటి, 'టీచ్ ఫర్ చేంజ్' ట్రస్ట్ ఫౌండర్ మంచు లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను, మంచు లక్ష్మీ శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం మంచు లక్ష్మి తన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించనున్న ఓ కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించారు.