'జన నాయగన్' ప్రమోషన్స్‌కు ప్లాన్!
తమిళ హీరో విజయ్ దళపతితో దర్శకుడు H. వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా 'జన నాయగన్'. ఈ మూవీ 2026 JAN 9న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌కు మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ నెల 30న ట్రైలర్, DEC 6 లేదా 7కి సెకండ్ సింగిల్, DEC 27న మలేషియాలో ఆడియో లాంచ్, గ్రాండ్ కాన్సర్ట్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే విజయ్ చివరి మూవీ అంటూ SMలో ట్రెండ్ అవుతోంది.