VIDEO: 'దుమ్ముతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సారు..!'

VIDEO: 'దుమ్ముతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సారు..!'

NLR: ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామంలో రైస్ మిల్లులో నుంచి వచ్చే దుమ్ముతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా వారు రైస్ మిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాలనీ మొత్తం దుమ్ముతో నిండిపోయి ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.