జూరాల నుంచి నీటి విడుదల

జూరాల నుంచి నీటి విడుదల

NDL: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలోని జూరాల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయానికి శనివారం ఉదయం 9 గంటల సమయంకు 1,05,783 వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు గానూ 867 అడుగుల నీటిమట్టం నమోదైంది. అదే క్రమంలో జలాశయం గరిష్ఠ నీటి సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 129.78 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి.