జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించబడింది. ఈ విషయాన్ని DEO సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతి మండలంలోని ఎంఈవోలు పాఠశాలలకు సమాచారం తెలియజేయాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.