అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గార్లదిన్నెలో కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శ్రావణి
✦ గుంతకల్లులో తాగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి 
✦ అనంతపురంలో బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
✦ ప్రసన్నయపల్లిలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి