తెలంగాణ నూతన CSకు మంత్రి అభినందనలు

WGL: తెలంగాణ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ IAS రామకృష్ణరావుకి మంత్రి కొండా సురేఖ అభినందనలు తెలిపారు. ఆయన CSగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మంత్రి సురేఖను సెక్రటేరియట్‌లోని ఆమె ఛాంబర్‌లో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా మరో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి శాలువా కప్పి ఆయన్ను సత్కరించారు.