రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

AKP: ఎస్ రాయవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 2వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మీనా కుమారి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు స్థానిక మండల పరిషత్తు సమావేశ మందిరంలో జరిగే సమావేశానికి ఎంపీపీ వెంకటలక్ష్మి అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీటీసీలు, సర్పంచులకు ఆహ్వానాలు పంపించినట్లు పేర్కొన్నారు.