కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కిషన్ రెడ్డి మండిపాటు

కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై కిషన్ రెడ్డి మండిపాటు

AP: కాంగ్రెస్ మెడలు వంచి ప్రజలు తెలంగాణ సాధించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజలు రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్థితిలో ఉండటం బాధాకరమన్నారు. తెలంగాణకు ఎక్కువ ఎయిర్‌పోర్టులు రాకపోవడానికి కాంగ్రెస్, BRS ప్రభుత్వాలే కారణమన్నారు. తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. గత పదేళ్లు BRS దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు.