రేపు ఈ ప్రాంతాలలో పవర్ కట్

రేపు ఈ ప్రాంతాలలో పవర్ కట్

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన ద్వారా తెలిపారు. స్థానిక రాజశేఖర్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి పున్నయ్య హాస్పిటల్ వరకు విద్యుత్ మరమ్మతులు కారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.