VIDEO: మధ్యాహ్న భోజనానికి వర్షంతో అవస్థలు

SKLM: నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకానికి వర్షంతో ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితి నెలకొంది.తుఫాన్ నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుండడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు వంట ఏజెన్సీ సభ్యులు అవస్థలు పడే పరిస్థితి కనిపించింది.సభ్యులు మాట్లాడుతూ సరైన షెల్టర్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.