VIDEO: ఉగాది వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

VIDEO: ఉగాది వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి

JN: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. తన నివాసంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో పాల్గొని, పూజలు చేశారు. మన సాంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతూ.. ఇంటింటా ఆనందాన్ని మోసుకుంటూ వచ్చిన ఈ కొత్త ఏడాదిలో ప్రతిఒక్కరికీ సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.