అంగన్వాడిలో పౌష్టికాహారంపై ఛైర్మన్ అసహనం

అంగన్వాడిలో పౌష్టికాహారంపై ఛైర్మన్ అసహనం

NLG: కొండమల్లేపల్లి మండలం ధోనియాల అంగన్వాడి పాఠశాలలో రాష్ట్ర ఫుడ్ కమిషనర్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు సందర్శించారు. అంగన్వాడిలో అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. పిల్లలకు అందించే వంటకాలలో కూరగాయలు సరియైన పరిమాణంలో కోయకుండా, ఇలాంటి పౌష్టికాహారం అందిస్తారా అని అంగన్వాడి సిబ్బందిని మందలించారు.