పదేళ్ల కల నిజమైంది: సంతోష్ శోభన్
VSP: సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వైజాగ్‌లోని మెలోడీ థియేటర్‌లో సందడి చేసింది. ఈ క్రమంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతోంది, నా సినిమాకు 'హౌస్ ఫుల్' బోర్డు పడాలనే కల వైజాగ్ ప్రేక్షకులతో నిజమైంది" అన్నారు.