జీతాలను ఎందుకు దాచాలి: వ్యాపారవేత్త
వ్యాపారవేత్త అంకుర్ వారికూ చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. 'వ్యాపారంలో నా ఆదాయం, జీతం, పొరపాట్లు అన్నింటినీ వెల్లడిస్తా. ఎందుకంటే దాచటం మానేసినప్పుడు స్పష్టత ఎలా ఉంటుందో చూపించేందుకే. జీతాల అంశాలను దాచటాన్ని ఇష్టపడను. అసలు జీతాలు ఎందుకు దాచాలి. నా స్టార్టప్‌లో ప్రతి ఒక్కరి జీవితం అందరికీ తెలుసు. దాని వల్ల క్రమశిక్షణ మెరుగవుతుంది' అని రాసుకొచ్చారు.