VIDEO: అలరించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు

VIDEO: అలరించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు

ADB: శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని శ్రీరామ మందిరంలో శుక్రవారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డప్పుల చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి పట్టు వస్త్రాలను తీసుకువచ్చి శ్రీరామచంద్రుల వారికి సమర్పించారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.