VIDEO: వాటర్ లీక్.. ధ్వంసం అవుతున్న రోడ్డు

WGL: వర్ధన్నపేట పట్టణంలోని జఫర్గడ్ రోడ్డు వాటర్ లీకేజీతో ధ్వంసం అవుతుంది. పాత మున్సిపాలిటీ సమీపంలో ప్రధాన రహదారిపై పెద్ద కొన్ని రోజులుగా పైప్ లైన్ లీకేజీ కారణంగా బీటీ రోడ్డు గుంతల మాయంగా మారుతుంది. నిత్యం వాహన రాకపోకలు ఉండడంతో ఆ గుంతలు కాస్త పెద్దదిగా మారే ప్రమాదం ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు అని సోమవారం స్థానికులు తెలిపారు.