VIDEO: ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండని ఉపాధ్యాయుల విజ్ఞప్తి

VIDEO: ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండని ఉపాధ్యాయుల విజ్ఞప్తి

SRPT: చిలుకూరు మండలం బేతవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, వరి పొలాల్లో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి, తమ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత యూనిఫామ్, పుస్తకాలు, టై, బెల్టు వంటివి అందిస్తామని తెలిపారు. వేసవిలో ఉదయాన్నే పొలాల్లోకి వెళ్ళిన తల్లిదండ్రులను కలిసి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని కోరడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.