మహబూబాబాద్ కి తీవ్ర వడగాలులు సూచనలు

మహబూబాబాద్ కి తీవ్ర వడగాలులు సూచనలు

MHBD: జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు ఆదివారం అంచనా వేశారు. ఈ సందర్భంగా వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్రమైన వడగలులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జూన్ లోను పరిస్థితి కఠినంగా ఉండబోతుందని వారు అంచనా వేస్తున్నారు. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు