జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

కోనసీమ: జర్నలిస్టు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శనివారం ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా రామచంద్రపురంలో జరిగిన సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ బందిలి సత్యంబాబును మంత్రి శాలువాతో ఘనంగా సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా సత్యంబాబు.. మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.