నేడు గాందారికి రానున్న ఎంపీ

KMR: గాంధారి మండలంలోని గౌరారం కలాన్ లో నూతనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఛత్రపతి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిలుగా మెదక్ ఎంపీ రఘునందన్రావు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ రానున్నట్లు గౌరారం గ్రామ నాయకులు, హరాలే తానాజీరావు తెలిపారు.