రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

PLD: చిలకలూరిపేట-నరసరావుపేట రహదారిపై కావూరు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్, ఆటోను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు.