నేడు మండల సర్వసభ్య సమావేశం

నేడు మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: కనిగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం 10 గంటలకు కనిగిరి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని ఎంపీడీవో అబ్దుల్ ఖాదర్ సోమవారం తెలిపారు. ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు ఈ సమావేశానికి హాజరు కావడం జరుగుతుంది ఆయన పేర్కొన్నారు. అధికారులు సమగ్ర నివేదికలతో సమావేశానికి రావాలని ఆయన సూచించారు.