ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు

NRML: ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారని కలెక్టర్ అభిలాష అభినవ్ కొనియాడారు. మొదటి ఏడాదిలో 62.93% (రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంక్), రెండో ఏడాదిలో 73.43% (13వ స్థానం) ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.