ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* బాల్కొండలో PRTU మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించిన PRTU మండల అధ్యక్షులు వేల్పూర్ శ్రీనివాస్
* NZB జిల్లాలో శానిటేషన్ పనులను పర్యవేక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
* ఈనెల 23న కామారెడ్డి జిల్లాకు రానున్న మందకృష్ణ మాదిగ