వేగంగా నేర పరిశోధనకు అత్యాధునిక వాహనం: ఎస్పీ

వేగంగా నేర పరిశోధనకు అత్యాధునిక వాహనం: ఎస్పీ

NGKL: పెరుగుతున్న నేరాల సంఖ్యను అరికట్టేందుకు జిల్లాలో వేగవంతంగా నేరాలను గుర్తించి అరికట్టేందుకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీనిని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వాహన పూజ చేసి ప్రారంభించారు. దీని ద్వారా నేరాలను సులభంగా అరికట్టే అవకాశం ఉంటుందని నేర పరిశోధన మరింత సులువుగా ఉంటుందని తెలిపారు.